Nalli Biryani : మూలుగ బొక్కల‌ బిర్యానీ తిన్నారా ఎప్పుడైనా? హైద‌రాబాద్‌లో ఇప్పుడు ఈ బిర్యానీయే ఫేమ‌స్‌

మూలుగ బొక్కల‌ బిర్యానీ | హైద‌రాబాద్ బిర్యానీ టేస్ట్ దొర‌క‌దు. అందుకే.. హైద‌రాబాద్ బిర్యానీ అంత ఫేమ‌స్ అయింది. హైద‌రాబాదీ బిర్యానీలోనూ ప‌లు వెరైటీలు ఉంటాయి