CI Rajitha Reddy | కేసు పెడితే లక్ష ఖర్చయ్యే దాకా తిరుగుతరు.. రుణమాఫీ అడిగిన రైతులపై సీఐ రుబాబు

రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చెయ్యలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే.. ఓ పోలీస్‌ అధికారి తన ప్రతాపం చూపారు. ‘రైతులందరినీ కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టండి.. లక్ష రూపాయలు ఖర్చయ్యే తిరుగుతరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.