Bathukamma Sarees | బతుకమ్మ చీరలు బంద్‌.. ఆవేదన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డలు

Bathukamma Sarees | రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం ప్రతి ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తూట్లు పొడిచింది. పండుగ సమీపిస్తున్నా ఇప్పటి వరకు చీరల పంపిణీ ఊసే లేదు.