TRS PLenary | ఆ ఎమ్మెల్యే చెప్పిన క‌థ విని సీఎం కేసీఆర్ న‌వ్వులే న‌వ్వులు..

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ ప్లీన‌రీలో ద‌ళిత‌బంధుపై తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చెప్పిన క‌థ విని సీఎం కేసీఆర్ న‌వ్వారు. ఆనంద్ చెప్పిన క‌థ ఏంటంటే.. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని కొంత మంది విమ‌ర్శిస్తున్నారు. కొంద‌రు గ‌ప్పాలు కొడుతున్నారు. ఢిల్లీలో మేమే.. గ‌ల్లీలో మేమే అని అంటున్నారు. వీళ్ల‌ను చూసిన‌ప్ప‌డు ఒక క‌థ గుర్తు వ‌చ్చింది. ఒకాయ‌న గ‌ప్పాలు కొడుతుంటాడు. మా వ‌ద్ద మేక ఉంది మీకు మంచి దావ‌త్ ఇస్తా అని … Continue reading TRS PLenary | ఆ ఎమ్మెల్యే చెప్పిన క‌థ విని సీఎం కేసీఆర్ న‌వ్వులే న‌వ్వులు..