రజతోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి. మహాసభ వేదిక నిర్మాణం పూర్తయ్యింది. వేదికను మూడు వైపులా మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.