DSC | నిర‌స‌న‌లు తెలిపేందుకు అవ‌కాశ‌మివ్వండి.. పోలీసు కాళ్లు మొక్కిన ఓ నిరుద్యోగి.. వీడియో

DSC | డీఎస్పీ రాత ప‌రీక్ష‌ల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇవాళ డైరెక్ట‌రేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ ముట్ట‌డికి డీఎస్సీ అభ్య‌ర్థులు పిలుపునిచ్చారు.