షెరారా డ్రెస్సులో సానియా మీర్జా గ్రాండ్ లుక్‌

హైద‌రాబాద్‌: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త లుక్‌లో గ్రాండ్‌గా క‌నిపిస్తోంది. పెండ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో.. ష‌రారా సూట్‌లో సానియా క‌ల‌ర్‌ఫుల్‌గా ద‌ర్శ‌న‌మిస్తోంది. పూల డిజైన్‌తో ఉన్న షెరారా దుస్తుల్ని వేసుకున్న సానియా ఆ ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసింది. మొఘ‌ల్ కాలం నాటి షెరారా డిజైనింగ్‌లో సానియా హుందాగా క‌నిపిస్తోంది. మ‌ల్టీక‌ల‌ర్ ప్రింటింగ్‌లో ఆ డ్రెస్సు ధ‌గ‌ధ‌గ మెరుస్తోంది. ఫుల్‌స్లీవ్స్ ఉన్న ఆ సూట్‌కు ఎంబ్రాయిడ‌రీ వ‌ర్క్ కూడా ఉంది. మెడ‌లో భారీ న‌క్లెస్‌తో … Continue reading షెరారా డ్రెస్సులో సానియా మీర్జా గ్రాండ్ లుక్‌