Rohit Sharma | రిటైర్మెంట్‌ వార్తలపై ఎట్టకేలకు స్పందించిన రోహిత్‌..! భవిష్యత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..?

Rohit Sharma | ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ దూరమైన విషయం తెలిసిందే. మ్యాచ్‌ రెండోరోజు రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.