Karun Nair | టీమిండియా మాజీ ఆటగాడు కరుణ్ నాయర్ దాదాపుగా మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చారు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1076 రోజుల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో అలరించాడు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed