IPL 2025 | పంజాబ్ కింగ్స్‌కు షాక్.. మిగతా మ్యాచులకు స్టార్ ఆల్‌రౌండర్ దూరం..
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ జట్టు రాణిస్తున్నది. చెన్నైతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. అయితే, ఆ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మిగతా మ్యాచులకు దూరం కానున్నాడు. వేలు ఫ్యాక్చర్ కావడంతో మిగతా మ్యాచులు ఆడడం కష్టంగా మారింది.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed