IND Vs PAK | టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌.. మార్పులు లేకుండానే బరిలోకి రోహిత్‌ సేన..

IND Vs PAK | చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాక్‌-భారత్‌ మధ్య వన్డే మ్యాచ్‌ కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టు కెప్టెన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఒక మార్పు చేసింది. బంగ్లాదేశ్‌పై గెలిచిన జట్టుతోనే టీమిండియా మళ్లీ బరిలోకి దిగబోతున్నది.