Phone Hacking | మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవ‌డం ఎలా?

Phone Hacking | పెగాస‌స్ స్పైవేర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు మ‌న‌ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్‌కు గురైందా లేదా ఎలా తెలుసుకోవాలి..