Nabha Natesh | లంగావోణిలో ఇస్మార్ట్ భామ త‌ళుక్కులు

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఆడియెన్స్ (Telugu Audience) కు ప‌రిచ‌య‌మైంది కన్నడ భామ న‌భాన‌టేశ్‌Nabha Natesh . క్లాస్ రోల్ అయినా, మాస్ రోల్ అయినా త‌న యాక్టింగ్ తో ఇర‌గ‌దీస్తుంది న‌భాన‌టేశ్.