Unstoppable Finale Promo | నాదో చిన్న కోరిక‌..మ‌హేశ్ బాబును అడిగిన బాల‌కృష్ణ‌..ప్రోమో అదిరింది

అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే. షో మొద‌లైన‌ప్ప‌టి నుంచి సెల‌బ్రిటీల‌తో స‌ర‌దా సంభాష‌ణ కొన‌సాగిస్తూ..వారి అభిమానుల‌కు తెలియ‌ని విష‌యాల‌ను బ‌య‌ట‌కు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు బాల‌య్య‌.