Schools Reopen | బ‌డుల్లో పిల్ల‌ల భ‌ద్ర‌త ఎలా? టీచ‌ర్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ రియాక్ష‌న్ ఏంటి?

Schools Reopen | ఆన్‌లైన్‌ తరగతులతో కొంతవరకు సత్ఫలితాలు వచ్చినా ఆ విధానాన్ని కొనసాగించడం అటు విద్యాసంస్థలు, ఇటు తల్లిదండ్రులకు కష్టంగా మారింది.