Naga Shaurya | ద‌ర్శ‌కేంద్రుడి క్లాప్‌తో నాగ‌శౌర్య కొత్త సినిమా లాంఛ్‌

హిట్టు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా మూవీ ల‌వ‌ర్స్ కు మంచి సినిమా అందించేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటాడు యువ హీరో నాగశౌర్య (Naga Shaurya). నాగ‌శౌర్య న‌టించిన కృష్ణ వ్రింద‌ విహారి సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ విడుద‌ల కాక‌ముందే మ‌రో సినిమాను లాంఛ్ చేశాడు నాగ‌శౌర్య‌.