Sidharth Kiara vacation | రొమాంటిక్ వెకేషన్‌..మాల్దీవుల్లో బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు

నిత్యం సెల‌బ్రిటీల సంద‌డితో క‌ల‌క‌ల‌లాడిపోతూ ఉంటుందీ మాల్దీవులు (Maldives). . త‌ర‌చూ ఎవ‌రో ఒక సెల‌బ్రిటీ అక్క‌డికి వెళ్లి ప్ర‌కృతి సోయ‌గాలు, అందాల‌ను త‌నివి తీరా ఆస్వాదిస్తుంటారు.