Allu Arjun stylist | అల్లు అర్జున్ ఇండియాలోనే పెద్ద స్టార్ అవుతాడు: హ‌ర్మ‌న్ కౌర్

పుష్ప (Pushpa)స‌క్సెస్ తర్వాత ఇండియావైడ్‌గా మంచి క్రేజ్ సంపాదించించాడు అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ఫ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ ఫాలోయింగ్ చూసి స్ఫూర్తి పొందిన వారిలో ఒక‌రు అత‌డి స్టైలిష్ట్‌ హ‌ర్మ‌న్ కౌర్ (Harmann Kaur).