దక్కన్ విప్లవ జ్వాల సర్వాయి పాపన్న
తెలంగాణ ఒక మహిమాన్విత నేల. మట్టి మనుషులు మహా పాలకులుగా ఎదిగిన ఘట్టాలతో ఈ నేల చరిత్ర గొప్ప ప్రత్యేకతను సంతరించుకున్నది. అణచివేత, వివక్ష తీవ్రమైనప్పుడు, ఆత్మగౌరవం మంట కలిపినప్పుడు ఎంతటి బలశాలున్నైనా ధిక్కరించి మట్టి కరిపించిన మహత్తర సన్నివేశాలకు తెలంగాణ సాక్షిభూతమైంది. 14వ శతాబ్దపు ఐరోపా చరిత్ర కాలంలో పీడకులను ఎదిరించి పీడితులను కాపాడటానికి కారణజన్ముడిగా వ్యవహరించిన జానపద సాహిత్యంలో సుప్రసిద్ధ ప్రధాన పాత్రగా ఉన్న రాబిన్ హుడ్ పోరాట ధీరత్వానికి ఒక నమూనాగా చరిత్ర … Continue reading దక్కన్ విప్లవ జ్వాల సర్వాయి పాపన్న
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed