Afghanistan Airport | తాలిబ‌న్ల‌కు భ‌య‌ప‌డి విమానంపైకి ఎక్కి మరీ పారిపోతున్న ప్ర‌జ‌లు

తాలిబ‌న్ల ఆరాచక పాల‌న‌తో మ‌ళ్లీ చీక‌టి రోజులు వ‌స్తున్నాయ‌నే భ‌యాందోళ‌న‌ల‌తో వేలాది మంది ఆఫ్ఘానిస్థాన్ వాసులు దేశం విడిచి వెళ్లేందుకు వ‌ల‌స దారి ప‌డుతున్నారు. తాలిబ‌న్ల నుంచి త‌ప్పించుకునేందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు ఆఫ్ఘానిస్థాన్ ప్ర‌జ‌లు సోమ‌వారం పోటెత్తారు.