Schools reopen | కొత్తగా స్కూల్‌ బబుల్‌ ప్రతిపాదన.. అసలు ఏంటది?

Schools reopen | కరోనా పుణ్యమా అని ఏడాదిన్నర కాలంగా బడుల్లేవు. పిల్లలు కొత్తగా నేర్చుకోవడం సంగతి అటుంచితే ఉన్నది మర్చిపోతున్నారు. బడులు తెరవడం ( Schools reopen ) ఇంకా ఆలస్యమైతే వాళ్లు ఎంతో నష్టపోతారని విద్యా నిపుణులు, మానసిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మూడో వేవ్‌ అంచనాల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపాలంటే భయపడుతున్నారు. ఆన్‌లైన్‌లో విద్యాబోధన ఫలితాలు అంతగా బాగా లేవని సర్వేలు … Continue reading Schools reopen | కొత్తగా స్కూల్‌ బబుల్‌ ప్రతిపాదన.. అసలు ఏంటది?