కేసీఆర్ టికెట్ ఇచ్చారంటే.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పెషాలిటీ ఏంటి?

Gellu Srinivas yadav | రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి పెరిగిన గెల్లు శ్రీనివాస్‌కు స్వతహాగా నాయకత్వ లక్షణాలు పుష్కలం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన మరింత రాటుదేలాడు. ఆయనపై వందకు పైగా కేసులు ఉన్నాయంటేనే శ్రీనివాస్ ఉద్యమ భాగస్వామ్యాన్ని అంచనా వేయవచ్చు.