Mercury Rising | నేడు క‌ర్కాట‌కంలో ఉద‌యించ‌నున్న బుధుడు.. ఈ మూడు రాశుల‌వారికి అన్నీ శుభ‌వార్త‌లే..!

Mercury Rising | బుధుడు నేడు క‌ర్కాట‌క‌రాశిలో ఉద‌యించ‌నున్నాడు. జులై 24న సాయంత్రం ఈ రాశిలోనే అస్త‌మించిన విష‌యం తెలిసిందే. బుధుడు విద్య, వ్యాపారం, తెలివితేటలు, తార్కికం, ఆర్థిక విషయాలు, స్టాక్ మార్కెట్, ఏకాగ్రతకు సంబంధించిన గ్ర‌హం. నేడు (రక్షా బంధన్ రోజున) కర్కాటక రాశిలో బుధుడు ఉదయించడం వల్ల చాలా రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.