Jupiter Transit | మిథున‌రాశిలోకి ప్ర‌వేశించిన గురువు.. ఈ మూడురాశుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుందో తెలుసా..?

Jupiter Transit | దేవ‌గురువు బృహ‌స్ప‌తి అని పిలిచే గురుగ్ర‌హం జ్యోతిష‌శాస్త్రంలో శుభ‌ప్ర‌ద‌మైన‌, ప్ర‌భావ‌వంత‌మైన గ్ర‌హంగా పేర్కొంటారు. ఈ గ్రహం జ్ఞానం, మతం, న్యాయం, విద్య, సంపద, మంచికి చిహ్నంగా భావిస్తారు. బృహస్పతి దృష్టి అమృతానికి స‌మాన‌మైంద‌ని పేర్కొంటారు.