Kendra Trikona Raja Yogam | 30 సంవ‌త్స‌రాల త‌ర్వాత అరుదైన కేంద్ర త్రికోణ రాజ‌యోగం.. రెండు రాశుల వారికి ఇక తిరుగే లేదు..!

Kendra Trikona Raj Yogam | జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని న్యాయానికి అధిప‌తిగా భావిస్తారు. ఓ వ్య‌క్తి తాను చేసిన క‌ర్మ‌ల ఆధారంగా ఆయ‌న ఫ‌లితాల‌ను ఇస్తుంటాడు. ఇత‌ర గ్ర‌హాల‌తో పోలిస్తే శ‌నిగ్ర‌హం నెమ్మ‌దిగా క‌దులుతుంది. అందుకు ఆయ‌న ఒక్కో రాశిలో దాదాపు రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ఉంటాడు.