Gandhi Jayanti | స్వాతంత్య్ర ఉద్య‌మంలో క‌స్తూర్బాతో పాటు గాంధీ వెంట న‌డిచిన మ‌హిళ‌లు వీళ్లే..

Gandhi jayanti | స్వాతంత్య్ర సంగ్రామం నాటి గాంధీజీ ఫొటోలు ఎప్పుడైనా చూశారా ! అందులో ఇద్ద‌రు మ‌హిళ‌ల భుజాల‌పై చేతులు వేసి గాంధీజీ న‌డ‌వ‌డం చాలా ఫొటోల్లో క‌నిపిస్తుంది. కానీ ఆ మ‌హిళ‌లు ఎవ‌రు అనేది చాలా మందికి తెలియ‌దు. వాళ్లెవ‌రో కాదూ.. గాంధీ మ‌నుమ‌రాళ్లు అభా గాంధీ, మ‌ను గాంధీ. వీళ్లిద్ద‌రి బాపూజీకి చేతిక‌ర్ర‌లా ఉండ‌ట‌మే కాకుండా.. ఆయ‌న సిద్ధాంతాల‌ను ఆచ‌రిస్తూ మ‌హాత్ముడికి క‌డ‌వ‌ర‌కు తోడుగా ఉన్నారు. వీళ్లిద్ద‌రే కాదు గాంధీ మార్గంలో న‌డుస్తూ … Continue reading Gandhi Jayanti | స్వాతంత్య్ర ఉద్య‌మంలో క‌స్తూర్బాతో పాటు గాంధీ వెంట న‌డిచిన మ‌హిళ‌లు వీళ్లే..