Sri Rama Navami | ఆంజ‌నేయుడు లేని రామాల‌యం గురించి తెలుసా..? వెన్నెల వెలుగుల్లోనే సీతారాముల క‌ల్యాణం ఇక్కడ ప్రత్యేక‌త‌..!

Sri Rama Navami | తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ‌, ఏపీలో ఎన్నో ప్ర‌ముఖ రాముడి ఆల‌యాలు ఉన్నాయి. అన్ని ఆల‌యాల్లో శ్రీ‌రాముడు సీత‌, ల‌క్ష్మణుడు, హ‌నుమంతుడితో క‌లిసి పూజ‌లందుకుంటున్నాడు. కానీ, ఆల‌యంలో హ‌నుమంతుడు లేకుండానే రామ‌చంద్రమూర్తి సీత‌, ల‌క్ష్మ‌ణుడితో క‌లిసి కొలువుదీరాడు. ఈ ఆల‌యంలో ఏపీలోని క‌డ‌ప జిల్లాలో ఉన్నది. అదే ఒంటిమిట్ట కోదండ రామ‌స్వామి ఆల‌యం.