నిహారిక ఫోన్‌లో వైష్ణ‌వ్ తేజ్‌ కాంటాక్ట్ నేమ్ ఏంటో తెలుసా..?

మెగాఫ్యామిలీలో ఉన్న యువ న‌టీన‌టుల మ‌ధ్య మంచి రిలేష‌న్ షిప్ ఉంటుంద‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌సరం లేదు. రాంచ‌ర‌ణ్ నుంచి వైష్ణ‌వ్ తేజ్ వ‌ర‌కు అంద‌రూ చాలా అన్యోన్యంగా క‌నిపిస్తుంటారు.