Samantha |సమంత హాట్ ఫొటోషూట్స్..ఇంత‌కీ ప్లాన్ ఏంటో..?

ఈ మధ్య టాలీవుడ్ (Tollywood) భామ అక్కినేని స‌మంత (Samantha) పేరు మరోలా వినిపిస్తుంది. హాట్ ఫోటోషూట్స్ (Louis Vuitton outfit) చేసుకుంటూ మతులు చెడగొడుతుంది సమంత.