Vishal: విశాల్ బ‌ర్త్ డే.. 31వ సినిమా టైటిల్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న యువ న‌టుడు.కెరీర్‌లో 30 సినిమాల‌లో న‌టించిన విశాల్ వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. ప్ర‌స్తుతం త‌న 31వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్‌ని నేడు విశాల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రివీల్ చేశారు మేక‌ర్స్.సామాన్యుడు అనే టైటిల్‌తో తెలుగులో ఈ మూవీ విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేశారు. పా శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచ‌నాలు … Continue reading Vishal: విశాల్ బ‌ర్త్ డే.. 31వ సినిమా టైటిల్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్