Vijay Deverakonda | మాట నిలబెట్టుకున్న ‘లైగర్’ స్టార్..షణ్ముఖ ప్రియకు ఛాన్స్..వీడియో
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. షణ్ముఖ ప్రియకు లైగర్ (Liger) సినిమాలో పాట పాడే అవకాశం కల్పించాడు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed