మ‌ల‌యాళ న‌టి ఎస్తర్ అనిల్ స్టిల్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్

ఇటీవ‌ల వ‌చ్చిన దృశ్యం 2 (Drishyam 2) లో 20 ఏళ్ల కాలేజీ యువ‌తిగా క‌నిపించింది మ‌ల‌యాళ న‌టి ఈస్త‌ర్ అనిల్ (Esther Anil). ఈ భామ‌కు లీడింగ్‌ హీరోయిన్ కావడానికి అన్ని అర్హ‌తలున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు