Varma: ఉపేంద్రతో వర్మ సినిమా.. నిజమెంత?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య సినిమాల కన్నా వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వర్మ చేస్తున్న సినిమాలు ఎప్పుడు రూపొందుతున్నాయి, ఎప్పుడు థియేటర్స్‌లోకి వచ్చి పోతున్నాయో కూడా ఎవరికి అర్ధం కావడం లేదు. వర్మ రీసెంట్‌గా కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్రతో ఒక సినిమా చేయనున్నట్టుగా చెప్పారు. ఉపేంద్ర పుట్టిన రోజున విషెస్ తెలుపుతూ తనతో ఒక యాక్షన్ సినిమా చేయబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు … Continue reading Varma: ఉపేంద్రతో వర్మ సినిమా.. నిజమెంత?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed