Varma Snake Bite | స‌ల్మాన్‌ను పాము క‌రిచిన ఘ‌ట‌న‌పై వ‌ర్మ ఫ‌న్నీ పోస్ట్ వైర‌ల్

సల్మాన్ ఖాన్ (Salman Khan) ముంబైకి సమీపంలోని పన్వేల్‌ ఫామ్‌హౌస్‌లో డిసెంబర్ 25న పాము కాటుకు గురైన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ పాము క‌రిచిన‌ ఘ‌ట‌న‌పై వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో ఇటీవ‌లే పెట్టిన ఫ‌న్నీ పోస్ట్ నెట్టింట్ట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.