Ram Gopal Varma | ఇడ్లీ హోట‌ల్‌కు సినిమా టికెట్ రేట్ల‌కు వ‌ర్మ లింక్..సెటైరిక‌ల్ విశ్లేష‌ణ

ఏపీలో ప్ర‌భుత్వం సినిమా టికెట్ రేట్ల (AP Ticket Rates)ను త‌గ్గించిన నేప‌థ్యంలో కొంత‌కాలంగా అక్క‌డ డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లకు క్లిష్ట‌ప‌రిస్థితులు ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. రాంగోపాల్ శ‌ర్మ (Ram Gopal Varma) ఈ విష‌యంపై స్పందిస్తూ ట్విట‌ర్ లో వీడియో పోస్ట్ చేశాడు