ఊర్వ‌శి ట్రైనింగ్‌కు స్ట‌న్ అవ్వాల్సిందే..వీడియో

సెల‌బ్రిటీల్లో చాలా మంది వ‌ర్క‌వుట్ సెష‌న్ కు చాలా ప్రాధాన్య‌మిస్తుంటార‌ని తెలిసిందే. ఫిట్ నెస్ కోసం వ‌ర్క‌వుట్ సెష‌న్ ను త‌ప్ప‌కుండా ఫాలో అయ్యే వారి జాబితాలో ఊర్వ‌శి రూటేలా కూడా ఉంటుంది.