Urvashi Rautela like peacock | పురి విప్పిన నెమ‌లిలా..ఊర్వ‌శి రౌటేలా వీడియో వైర‌ల్

హేట్ స్టోరీ 4, వ‌ర్జిన్ భానుప్రియ లాంటి చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ గుర్తింపు తెచ్చుకుంది హ‌రిద్వార్‌ సుంద‌రి ఊర్వ‌శి రౌటేలా (Urvashi Rautela). ఈ భామ ఎప్ప‌టిక‌పుడు అందాల ఆర‌బోత‌లో కూడా అప్‌డేట్ అవుతూ హాట్ హాట్ లుక్స్ తో అంద‌రినీ ప‌లుకరిస్తుంటుంది.