Dil Raju Naizam king | నిర్మాత దిల్ రాజు జాక్‌పాట్ కొట్టేసిన‌ట్టేనా..?

క‌థ‌ను, హీరోల ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయ‌డంలో ముందుంటారు నిర్మాత‌ దిల్ రాజు (Dil Raju). టాలీవుడ్ (Tollywood)లో ఉన్న స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌ల్లో టాప్ ప్లేస్‌లో ఉంటారు దిల్ రాజు.