Samantha bikini avatar | బికినీలో స‌మంత..గోవాలో షికారు

నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న తర్వాత లైఫ్‌ను త‌న‌కు న‌చ్చిన విధంగా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకుంది చెన్నై భామ స‌మంత (Samantha). ఈ సుంద‌రి సోష‌ల్‌మీడియాలో బికినీ గాళ్‌గా మారిన స్టిల్‌ను పోస్ట్ చేసింది.