Sharwanand Radikaa Sarathkumar | సీనియ‌ర్ యాక్ట‌ర్లకు శ‌ర్వానంద్‌ భోజ‌నం

శ‌ర్వానంద్ ( Sharwanand ) టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న యాక్ట‌ర్ల‌లో ఒక‌డు. ఈ యువ న‌టుడు ప్ర‌స్తుతం కిశోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్ లో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు.