Nani About Shyam Singha Roy | గ‌త ఐదేళ్ల‌లో ఇలాంటి సినిమా రాలేదు: నాని

టాలీవుడ్ (Tollywood) న్యాచుర‌ల్ స్టార్ నాని (Nani) ఇప్ప‌టివ‌ర‌కు చేసిన కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి శ్యామ్ సింగ‌రాయ్ (Shyam Singha Roy) లా ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించాడు.