SS Rajamouli wish suryavanshi team | మొన్న‌ అల్లు అర్జున్‌..నేడు రాజ‌మౌళి

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ (Tollywood) లాగే కోవిడ్ ప్ర‌భావంతో కుదేలైన హిందీ ఇండ‌స్ట్రీ (Bollywood) కూడా ట్రాక్‌పైకి రావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఇటీవ‌లే స్టార్ హీరో అల్లు అర్జున్ అభిప్రాయ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.