ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే…?
This week release movies | విశాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సామాన్యుడు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరి బ్యానర్లో విశాల స్వియ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది.ఇప్పటికే విడుదలచేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.యువన్ శంకర్ రాజా సంగీతం వహిస్తున్న ఈ చిత్రం గణతంత్రదినోత్సవం సందర్భంగా జనవరి26న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి … Continue reading ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే…?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed