Pushpa first scene | పుష్ప మొద‌లైంది ఈ సీన్‌తోనే..!

తెలుగు ప్రేక్ష‌కుల (telugu Cinema) తోపాటు పాన్ ఇండియా మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న సినిమా రానే వ‌చ్చింది.’పుష్ప‌..ది రైజ్‌'(Pushpa: The Rise)తొలి సీన్ అంద‌రూ ఊహించిన‌ట్టుగా గూస్ బంప్స్ తెప్పించే స‌న్నివేశాల‌తో షురూ అయింది.