Shyam Singha Roy Hindi Rights| శ్యామ్ సింగ రాయ్ హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ఎంతో తెలిస్తే షాకే..!

టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒక‌టి శ్యామ్ సింగ‌రాయ్ (Shyam Singha Roy). ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.