Thaman AKhanda Update | అఖండపై థ‌మ‌న్ ఇచ్చిన క్రేజీ అప్ డేట్ ఎంటో తెలుసా..?

టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న ఎక్జ‌యిటింగ్ ప్రాజెక్టుల్లో ఒక‌టి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) న‌టిస్తున్న అఖండ‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో ఉన్న ఈ సినిమా గురించి థ‌మ‌న్ (Thaman)ట్విట‌ర్ ద్వారా అప్ డేట్ ఇచ్చాడు.