chandini chowdary | హాట్ ఫొటోల‌తో రెచ్చిపోయిన చాందిని చౌద‌రి.. అవ‌కాశాల కోసం త‌ప్ప‌ట్లేదా?

chandini chowdary | చాందిని చౌద‌రి.. సినిమాలు చూసేవాళ్ల‌కు ఏమో గానీ షార్ట్ ఫిల్మ్స్ చూసే వాళ్ల‌కు మాత్రం ఈ పేరు బాగా ప‌రిచ‌యం. ఇంకా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్స్‌లో ఈ పేరు ఒక సంచ‌ల‌నం. వెండితెర‌పై స్టార్ హీరోయిన్లు ఎలాగో.. షార్ట్ ఫిల్మ్స్‌లో చాందిని అలా అని చెప్పుకుంటుంటారు ఫ్యాన్స్‌. ఈ ముద్దుగుమ్మ ఇప్ప‌టికే బోలెడ‌న్నీ షార్ట్ ఫిల్మ్స్‌లో న‌టించింది. తెలుగు ఇండ‌స్ట్రీలోనూ ఐదారు సినిమాల వ‌ర‌కు చేసింది. కానీ ఈ తెలుగ‌మ్మాయికి పెద్ద‌గా గుర్తింపు … Continue reading chandini chowdary | హాట్ ఫొటోల‌తో రెచ్చిపోయిన చాందిని చౌద‌రి.. అవ‌కాశాల కోసం త‌ప్ప‌ట్లేదా?