Tamannaah vacation plans | త‌మ‌న్నా ప్లాన్స్ అన్నీ నాశ‌న‌మ‌య్యాయట‌..!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah) ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ (Bholaa Shankar) లో హీరోయిన్‌గా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టు త‌మ‌న్నా ప్లానింగ్స్ అట‌కెక్కేలా చేసింద‌ట‌. ఈ విష‌యాన్ని మీడియాతో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో త‌మ‌న్నా షేర్ చేసుకుంది.