Goddess Tamannaah | దేవ‌త‌లా మారిపోయిన‌ త‌మ‌న్నా..అరటాకులో భోజ‌నం

టాలీవుడ్ (Tollywood) మిల్కీ బ్యూటీ (Tamannaah) త‌న‌లోని మ‌రో యాంగిల్‌ను అంద‌రికీ చూపించ‌బోతుంది. ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసే త‌మ‌న్నా ఇపుడు న‌ల్ల చీర‌, బ్లౌజ్‌లో నెత్తిన కిరీటం పెట్టుకుని, మెడ‌లో ఆభ‌ర‌ణాలు వేసుకుని అర‌టాకులో భోజనం (Banana Leaf Meal) చేస్తుంది.