Tamannaah: త‌మ‌న్నా అందాల‌కు త‌న్మ‌య‌త్వం చెందుతున్న కుర్ర‌కారు

త‌మ‌న్నా.. ఇప్పుడు ఈ బ్యూటీ చాలా తెలివిగా ముందుకు సాగుతుంది. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై.. డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ సత్తా చాటుతోంది. మ‌రోవైపు విల‌న్‌గాను న‌టించి అంద‌రిని ఆకట్టుకుంది. నితిన్ ప్రధాన పాత్రలోరూపొందిన‌ మాస్ట్రో చిత్రంలో ప్రతి నాయిక పాత్రలో నటించి మెప్పించింది త‌మ‌న్నా. ఇందులో మిల్కీబ్యూటీ నటనకు విమర్శకుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. మాస్టర్ చెఫ్ అనేది జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా పేరున్న షో. అలాంటి మాస్టర్ చెఫ్ తెలుగు వర్షన్‌తో హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది … Continue reading Tamannaah: త‌మ‌న్నా అందాల‌కు త‌న్మ‌య‌త్వం చెందుతున్న కుర్ర‌కారు